పూజా హెగ్డేతో త్రివిక్రమ్‌ బ్రేకప్.. సంయుక్త మీనన్ కారణమా?.. అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా?

by Disha Web Desk 7 |
పూజా హెగ్డేతో త్రివిక్రమ్‌ బ్రేకప్.. సంయుక్త మీనన్ కారణమా?.. అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా?
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ పూజా హెగ్డే వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంటోంది. దీంతో అవకాశాలు కూడా కరువయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న తెలుగు సినిమా ‘గుంటూరు కారం’ ఒక్కటే. కాగా ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. కానీ రీసెంట్‌గా ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం పూజ, త్రివిక్రమ్ మధ్య ఉన్న లవ్‌కు బ్రేకప్‌ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. పైగా త్రివిక్రమ్ ఈ మధ్య హీరోయిన్ సంయుక్తా మీనన్ పట్ల ఇంట్రెస్ట్ చూపుతున్నాడని, ఆమెతో ప్రజెంట్ రిలేషన్‌లో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సంయుక్త వల్లనే పూజ, త్రివిక్రమ్ మధ్య చెడిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

Read more:

మహేష్ ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే తప్పుకుందా.. ?

మహేష్ బాబు వేధించడంతో ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తప్పుకున్న పూజా.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

మహేష్ బాబుతో విబేధాలు.. షాకింగ్ ట్వీట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్


Next Story