సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఇవే..

by I. Sairam |   (  Updated:2026-02-07 08:20:01  IST  )

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

జియో హాట్‌స్టార్:

ది రాజా సాబ్

కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2

నెట్‌ఫ్లిక్స్:

ది లింకన్ లాయర్ – సీజన్ 4

ట్రాన్స్‌ఫార్మర్స్ వన్

క్వీన్ ఆఫ్ చెస్

ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసప్పియర్స్ టునైట్

డెత్ విస్పరర్ 3

అమెజాన్ ప్రైమ్ వీడియో:

నారీ నారీ నడుమ మురారి

రిలేషన్‌షిప్ గోల్స్

గన్స్ అప్

జీ5:

పరాశక్తి

శబ్ద

నెల్లిక్కాంపొయిల్ నైట్ రైడర్స్

జై

ఆహా:

సైక్ సిద్ధార్థ

సన్ నెక్స్ట్

నీలకంఠ

మిండియుమ్ పరంజుమ్

Next Story