- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గెట్ రెడీ ఫ్యాన్స్.. క్లాప్ బోర్డుతో ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ సూపర్ గుడ్ న్యూస్ షేర్.. (పోస్ట్)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు ఉస్తాద్ భగత్ సింగ్Ustaad Bhagat Singh).

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు ఉస్తాద్ భగత్ సింగ్Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) ఫీ మేల్ లీడ్‌లో నటిస్తుండగా.. రాశీఖన్నా(Rashi Khanna) కీలక పాత్రలో నటిస్తోంది. అయితే కార్మిక సంఘాల వేతనాల పెంపు డిమాండ్స్‌తో షూటింగ్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినిమాల అప్‌డేట్స్ విషయంలో నిరాశలో ఉన్న మూవీ లవర్స్, అభిమానులకు మూవీ టీమ్ అదిరిపోయే న్యూస్ షేర్ చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘బిగ్ స్క్రీన్స్‌పై అందరి ప్రశంసలు, చప్పట్లు అందుకోవడానికి క్లాప్ బోర్డు షాట్స్‌ను తొలగిస్తున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ జెట్ స్పీడులో కొనసాగుతోంది. హరీష్ శంకర్ మీ అందరికి విజువల్ ఫీస్ట్‌లా అనిపించేలా పవర్ స్టార్‌ను నయా అవతార్‌లో చూపించబోతున్నాడు’ అంటూ క్లాప్ బోర్డు స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు మేకర్స్. ప్రస్తుతంఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. Link






