- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోగ్లీ నుంచి ఫస్ట్ సింగిల్.. మీ హృదయాలను దోచుకోబోతోంది అంటూ పోస్ట్
యంగ్ హీరో రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ మూవీ ‘మోగ్లీ’.

దిశ, సినిమా: యంగ్ హీరో రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ మూవీ ‘మోగ్లీ’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. ఆగస్టు 28న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 12న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండగా.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి సింగిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ‘ఒక నిశ్శబ్ద ప్రేమకథ ‘సయ్యారే’ లిరికల్ మెలోడీ మీ హృదయాలను దోచుకోవడానికి మీ ముందుకు వచ్చేసింది.. ప్రేమను, వైబ్‌ను అనుభూతి చెందండి.. మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయండి’ అంటూ ఓ స్వీట్ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. లింక్






