- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొక్కలో మనసు పగిలేనే.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్
by Sujitha Rachapalli |
అజయ్ దిషన్, ధనుష హీరో హీరోయిన్స్‌గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బుకీ'. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రామాంజేయులు జవ్వాజీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విఎఎఫ్సి ప్రజెంట్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా

X
దిశ, సినిమా : అజయ్ దిషన్, ధనుష హీరో హీరోయిన్స్‌గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బుకీ'. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రామాంజేయులు జవ్వాజీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విఎఎఫ్సి ప్రజెంట్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ 'బుకీ' బ్రేకప్ యాంథమ్ ‘తొక్కలో మనసు పగిలేనే’ సాంగ్ రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని ఈ సాంగ్‌ను అద్భుతమైన వైబ్‌తో కంపోజ్ చేయగా.. ఆయనతోపాటు ఖరెస్మా రవిచంద్రన్ ఎనర్జిటిక్ వోకల్స్ ఆకట్టుకున్నాయి. భాష్యశ్రీ సాహిత్యం క్యాచీగా ఉండటంతో ఇన్‌స్టంట్ హిట్ అయింది. ఇక ఈ చిత్రంలో పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Next Story






