- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Little Hearts : నాట్ టచింగ్.. ఓన్లీ హార్ట్ టచింగ్.. అంటున్న లిటిల్ హార్ట్స్
by Chukka Sudharani |
‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో’ ఫేమ్ శివానీ నాగరం హీరోహీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’.

X
దిశ, సినిమా: ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో’ ఫేమ్ శివానీ నాగరం హీరోహీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న ఈ మూవీకి సాయి మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘నాట్ టచింగ్.. ఓన్లీ హార్ట్ టచింగ్’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్‌లో మౌళి అండ్ శివానీ క్యూట్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందోన్న ఈ మూవీ త్వరలో థియేటర్‌లలో రిలీజ్ కాబోతుంది అంటూ తెలిపారు మేకర్స్. ఇక ఆదిత్య హాసన్ నిర్మిస్తున్న ‘లిటిల్ హార్ట్స్’ చిత్రానికి సిన్‌జిత్ యర్రమల్లి సంగీతం అందిస్తుండగా.. నటీనటులు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లింక్
Next Story






