- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టన్నింగ్ లుక్స్‌లో ఫరియా అబ్దుల్లా.. కసి కసిగా ఉన్నావంటూ కామెంట్స్
‘జాతి రత్నాలు’(Jathiratnalu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘జాతి రత్నాలు’(Jathiratnalu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో ఈ భామ నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, ‘బంగర్రాజు’, ‘రావణాసుర’ సినిమాల్లో స్పెషల్ రోల్స్‌తో సందడి చేసింది. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలతో మరోసారి హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకుంది. ఇక ‘మత్తు వదలరా 2’ సినిమాతో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది చిట్టి.
ఇందులో కామెడీ తోనూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘వల్లి మెయిల్’ అనే డార్క్ కామెడీ మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఫరియా. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. డిఫరెంట్ లుక్స్‌లో తన అందాలను ఆరబోసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కసి కసిగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






