- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL VIDEO: పంజుర్లి దేవుడి వేషధారణలో కాంతార సినిమాకు వచ్చిన అభిమాని
by Ajay Maddhiboyina |
రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన సినిమా కాంతార. ఈ సినిమా చాప్టర్ 1 దసరా సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి పాన్ ఇండియా లెవల్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన సినిమా కాంతార. ఈ సినిమా చాప్టర్ 1 దసరా సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి పాన్ ఇండియా లెవల్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. సినిమా చూసిన అభిమానులు అంతా కాంతార మేనియాలోనే ఉంటున్నారు.
ఇటీవల సినిమా చూసిన తరవాత ఓ పూజారికి థియేటర్ బయట పూనకాలు వచ్చాయి. కాగా తాజాగా ఓ అభిమాని పంజుర్లి దేవుడి వేషదారణలో థియేటర్‌కు వచ్చాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని దిండిగల్లోని ఓ థియేటర్ లో అభిమానులు సినిమా చూస్తుండగా పంజుర్లి దేవుడి వేషధారణలో వచ్చిన యువకుడు అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. VIDEO
Next Story






