- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను బైసెక్సువల్.. నాకు ఆ నాయకుడి భార్య మీద క్రష్ ఉంది.. హీరోయిన్ సంచలనం
సామాజిక సమస్యలు, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీని సపోర్ట్ చేయడంలో ముందుండే హీరోయిన్ స్వరా భాస్కర్.. ఇప్పుడు మరో కామెంట్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : సామాజిక సమస్యలు, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీని సపోర్ట్ చేయడంలో ముందుండే హీరోయిన్ స్వరా భాస్కర్.. ఇప్పుడు మరో కామెంట్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. భర్తతో కలిసి ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మనుషుల సెక్సువల్ ఐడెంటిటీ గురించి మాట్లాడింది. నిజానికి ప్రతి ఒక్కరు బైసెక్సువల్ అని.. ప్రతీ మనిషి అబ్బాయి, అమ్మాయి ఇద్దరికి అట్రాక్ట్ అవుతారని అభిప్రాయడింది. అంతెందుకు తనకు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌పై క్రష్ ఉందని మొహమాటం లేకుండా చెప్పింది.
ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. స్వరా భాస్కర్ చేసిన పనికి ఆమె భర్త, అఖిలేష్ యాదవ్ ఎంత ఫీల్ అవుతున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు. స్వర ఇంతకు ముందు చేసిన ఇలాంటి సినిమాలను ప్రస్తావిస్తూ.. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ ఇలాగే ఉంటుందా అని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా డింపుల్ యాదవ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుంది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మంచి పేరు సంపాదించుకుంది.






