Esther Anil: టైట్ డ్రెస్‌లో కొంటె చూపులతో కట్టిపడేస్తున్న దృశ్యం నటి

by Pulgam srinivas |

'దృశ్యం' బ్యూటీ ఎస్తేర్ అనిల్ హాట్ లుక్… వైరల్ అవుతున్న ఫోటోలు.

Esther Anil: టైట్ డ్రెస్‌లో కొంటె చూపులతో కట్టిపడేస్తున్న దృశ్యం నటి
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఎస్తేర్ అనిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.




ఈమె ఇప్పటివరకు మలయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా దృశ్యం మలయాళ, తెలుగు వర్షన్ల ద్వారా ఈ బ్యూటీకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.



ఈ రెండు భాషల వర్షన్‌లలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది.




తాజాగా ఈ చిన్న దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




ఈ ఫోటోలలో ఈమె చాలా హాట్‌గా కనిపించడంతో ప్రస్తుతం ఎస్తేర్ అనిల్‌కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Next Story