- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుల్కర్ సల్మాన్ "కాంత" రిలీజ్ డేట్ ఫిక్స్.. సినిమా విడుదల ఎప్పుడంటే?
by Ajay Maddhiboyina |
దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కాంత. ఈ చిత్రంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి మరియు జాన్ వర్గీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కాంత. ఈ చిత్రంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి మరియు జాన్ వర్గీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ్ రెండు భాషాల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక దీపావళి సందర్భంగా సినిమాపై చిత్రయూనిట్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక ఈ సినిమా 1950s రాబోతుండగా, టీజర్ ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచానాలను రీచ్ అవుతుందా లేదా చూడాలి.
Next Story






