- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Actress: ఈ డ్రాగన్ బ్యూటీ హాట్‌నెస్ చూస్తే ఎవరికైనా సెగలు పుట్టాల్సిందే.. వైరల్ ఫొటోస్
Actress: హీరోయిన్ అవ్వాలంటే యాక్టింగ్ బాగుంటే సరిపోదు..అందంతో పాటు ఇంకా చాలా ఉండాలి.

దిశ, వెబ్ డెస్క్: Actress: హీరోయిన్ అవ్వాలంటే యాక్టింగ్ బాగుంటే సరిపోదు..అందంతో పాటు ఇంకా చాలా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే చిత్రపరిశ్రమలో సత్తా చూపించుకోవచ్చు. అయితే ఈ మధ్యే విడుదలైన మూవీతో ఓ బ్యూటీ కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. ఎవరి నోటి విన్నా ఆ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది. యూత్ అయితే ఈ బ్యూటీ జపం చేస్తున్నారు. అంతలా తన అందంతో కట్టిపడేసింది ఆ అందాల చిన్నది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనుకుంటున్నారా. చూద్దాం.
లవ్ టుడే ఫేమ్ కోలివుడ్ దర్శకుడు హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన తన యాక్టింగ్ తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అయితే ఈయన నటించిన తాజా మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ మూవీ తమిళంలో డ్రాగన్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గా రిలీజ్ అయిన మంచి టాక్ ను సొంతం చేసుకుంది. (Pic credit: Instagram: kayadu_lohar_official)
ఇక ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ లోహర్ కయాదు హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. డ్రాగన్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందులో నటించిన లోహర్ కయాదుకు కూడా అంతే పేరు వచ్చింది. (Pic credit: Instagram: kayadu_lohar_official)
ఈ మూవీలో ఈ అమ్మడు తన నటన, అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ బ్యూటీ 2022లో శ్రీ విష్ణు సరసన అల్లూరి మూవీలో యాక్ట్ చేసింది. ఈ సినిమా ద్వారా ఈ అమ్మడికి అంతగా ఫేమ్ రాలేదు. కానీ డ్రాగన్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ను అందుకుంది. దీంతో ఈ బ్యూటీని చూసిన ప్రతి ఒక్కరూ స్టార్ మెటీరియల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (Pic credit: Instagram: kayadu_lohar_official)
సినిమాలోనే తన గ్లామర్ తో యూతన్ కట్టిపడేసిన ఈ బ్యూటీ తాజాగా తడి తడి అందాలతో మరోసారి కుర్రకారు గుండెలను పిండేసింది. చీరలో ఒయ్యారంగా నీటిలో సందడి చేస్తూ కుర్రాలను తనవైపు తిప్పుకుంటోంది. (Pic credit: Instagram: kayadu_lohar_official)
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ బ్యూటీ అరాచకం చూసి కుర్రకారు ఆగడం లేదంటున్నారు నెటిజన్లు. (Pic credit: Instagram: kayadu_lohar_official)






