- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరకట్న వేధింపులు.. స్టార్ నటుడిపై కేసు నమోదు
by Muthe.Rajitha |
సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు వచ్చాక, అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో కటకటాల పాలవనున్నాడు ఓ యువ నటుడు.

X
దిశ, వెబ్ డెస్క్ : సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు వచ్చాక, అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో కటకటాల పాలవనున్నాడు ఓ యువ నటుడు. 'సిందూరం', 'డ్రింకర్ సాయి' వంటి చిత్రాలతో పేరు సంపాదించుకున్న ధర్మ మహేష్(Dharma Mahesh) పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశాడు. గతకొంతకాలంగా మహేష్ తోపాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు గచ్చిబౌలి వుమెన్ పీఎస్ లో FIR నమోదు చేసారు. అయితే గతంలో కూడా ధర్మ మహేష్ కు పోలీసులు వరకట్నం విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చారని సమాచారం.
Next Story






