ఈ డైరెక్టర్ బాలయ్య తర్వాత ఏ స్టార్ హీరోతో సినిమా తీస్తున్నారో తెలుసా?

by Disha Web Desk 10 |
ఈ డైరెక్టర్ బాలయ్య తర్వాత  ఏ స్టార్  హీరోతో సినిమా తీస్తున్నారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఒక్క సినిమా అతన్ని స్టార్ డైరెక్టర్ ను చేసింది.. ఆ తర్వాత డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అయింది. ప్రస్తుతం తెలుగులో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ తో తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలిసి ఉంది.

Also Read..

పూజా, తమన్ జౌట్.. సినిమా ఉందా అది కూడా ఎక్కించేశావా.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్



Next Story