పర్పుల్ శారీలో విరబోసిన కురులతో కుర్రాళ్ల మనసు దోచుకుంటున్న దివ్య గణేశన్

by Pulgam srinivas |

లైట్ పర్పుల్ శారీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న దివ్య గణేశన్

పర్పుల్ శారీలో విరబోసిన కురులతో కుర్రాళ్ల మనసు దోచుకుంటున్న దివ్య గణేశన్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దివ్య గణేశన్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తోంది.



ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన స్టైలిష్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈమె షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.



తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో దివ్య గణేషన్ లైట్ పర్పుల్ కలర్ శారీలో మెరిసిపోతూ కనిపించింది.




అందుకు తగిన స్టైలిష్ బ్లౌజ్ ధరించి, జుట్టును అందంగా వదిలేసి కెమెరాకు క్యూట్ ఫోజులు ఇచ్చింది. అలాగే ఒక చేతికి రెడ్ కలర్ బ్యాండ్, మెడలో సన్నటి నెక్లెస్ ధరించడం ఆమె లుక్‌ను మరింత హైలైట్ చేసింది.




మొత్తంగా క్యూట్ లుక్స్, ట్రెడిషనల్ స్టైల్‌తో దివ్య గణేశన్ పంచుకున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story