బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ వీరిదే!

by Gantepaka Srikanth |

నిత్యం సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి దివ్వెల మాధురి(Divvela Madhuri) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ వీరిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి దివ్వెల మాధురి(Divvela Madhuri) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి నివసిస్తున్న ఆమె సోషల్ మీడియా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా ఆమె బిగ్ బాస్‌(Bigg Boss Telugu)లోకి ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా‌ హౌస్‌లోకి వచ్చారు. ఆమెతో పాటు అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య, శ్రీనివాస సాయి, నిఖిల్ నాయర్‌లు ఎంట్రీ ఇచ్చారు. కాగా, సెలబ్రిటీ జాబితా నుంచి హౌజ్‌లోకి వచ్చిన నటి ఫ్లోరా షైనీ ఎలిమినేషన్‌లో భాగంగా తొలుత ఎలిమినేట్‌ అయ్యారు.

Next Story