- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Divi: జాలి డ్రెస్‌లో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న హాట్ బ్యూటీ
లైట్ పింక్ కలర్ జాలి డ్రెస్‌లో అందాల ప్రదర్శనతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న దివి.

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ టెలివిజన్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దివి ఒకరు. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత అనేక సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటించి తనకంటూ నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఈ నటి సినిమాల్లో పెద్దగా స్కిన్ షో చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ అనేకసార్లు దివికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా ఈ బ్యూటీ మరోసారి తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కించింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ తాజాగా లైట్ పింక్ కలర్‌లో పొట్టి జాలి డ్రెస్ ధరించి, దానికి తగిన హై హీల్స్ వేసుకొని, లైట్ పింక్ కలర్‌లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని అందంగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఇందులో ఈమె తన కురులను మరింత హైలైట్ చేసేలా ముందుకు, వెనక్కు వేస్తూ నడుస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్‌లో దివి చాలా అందంగా, గ్లామరస్‌గా కనిపించడంతో మరోసారి ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
‘ఇన్‌స్టా’లో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. బ్యూటిఫుల్, వావ్ లాంటి కామెంట్లతో పాటు లవ్, ఫైర్ సింబల్స్ ఎమోజీలను ఎక్కువగా కామెంట్ల రూపంలో పెడుతున్నారు.
Photos Courtesy: Instagram






