Disha Patani: ఫ్రంట్ బ్యాక్ అందాలతో దర్శనమిచ్చిన ప్రభాస్ హీరోయిన్.. బోల్డ్ పిక్స్ వీక్షించి పిచ్చోళ్లవుతోన్న కుర్రాళ్లు

by Kodari Anjali |

లోఫర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Disha Patani: ఫ్రంట్ బ్యాక్ అందాలతో దర్శనమిచ్చిన ప్రభాస్ హీరోయిన్.. బోల్డ్ పిక్స్ వీక్షించి పిచ్చోళ్లవుతోన్న కుర్రాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: లోఫర్ (loafer) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని (Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తొలి చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పర్చిన.. ఈ అమ్మడు యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ హీరోయిన్ తెలుగు పరిశ్రమలో కనుమరుగైపోయింది.

క్రమంగా బాలీవుడ్ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఎమ్.ఎస్ ధోని: ది ఆన్ టోల్డ్ స్టోరీ (MS Dhoni: The Untold Story), కుంగ్ ఫూ యోగ, వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌ (Welcome to New York), బాఘీ 2, భారత్ (Bharath), మలంగ్, ఏక్ విలన్: రిటర్న్స్ వంటి తెలుగు హిందీ భాషల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.

ఇకపోతే దిశా పటాని అందానికి యువతలో మంచి క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. తరచూ నాజుకైన అందంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఘాటైన ఫొటో షూట్లతో దర్శనమిస్తుంటుంది. మరీ బోల్డ్ ఫొటో షూట్లు చేయడంపై కూడా చాలా మంది నెటిజన్లు విమర్శలు గుప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా దిశా పటాని మరో బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి.. యువతకు పిచ్చేక్కిస్తోంది. జారిపోతున్న ఎదఅందాలతో అద్దం ముందు సెల్ఫీ దిగుతూ ఫోజులిచ్చింది. అలాగే బీచ్‌లో బ్యాక్ అందాలు చూపిస్తూ ఈ బోల్డ్ బ్యూటీ అందాల విందు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ వీక్షించిన జనాలు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Next Story