- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకుపచ్చ స్టైలిష్ డ్రెస్‌లో అందాలతో అరాచకం సృష్టిస్తున్న దిశా పటాని
దిశా పటాని స్టన్నింగ్ లుక్.. సోషల్ మీడియాలో హీట్ పెంచిన పిక్స్

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.
ఆ తర్వాత ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ తర్వాత ఈమె ఎక్కువ శాతం బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తోంది.
కొంతకాలం క్రితం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ అనే తెలుగు చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోనే, బయట ఎక్కడ అవకాశం దొరికినా తన అందాలను స్టైలిష్‌గా ప్రదర్శిస్తూ ఉంటుంది.
తాజాగా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆకుపచ్చ రంగు చెంకీలు పొదిగిన అల్ట్రా స్టైలిష్ డ్రెస్ ధరించి, తన అందాలు హైలైట్ అయ్యేలా విభిన్న యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ ఫోటోల్లో ఈ బ్యూటీ ఎంతో అందంగా కనిపించడంతో పాటు, ఆమె గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






