- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్త మహాశయులకు విజ్ఞప్తి : ప్రేక్షకులకు సినిమా సర్‌ప్రైజ్ ఇస్తుంది.. హీరోయిన్లు
by Sujitha Rachapalli |
మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న సినిమాను సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

X
దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న సినిమాను సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆషిక మాట్లాడుతూ.. ‘నా సామిరంగ’తో పోల్చుకుంటే ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ క్యారెక్టర్ అని.. ఖచ్చితంగా త*న కెరీర్‌లో చాలా కొత్తగా వుంటుందని చెప్పింది. కిశోర్ తిరుమల చాలా సెన్సిబుల్ డైరెక్టర్ అని.. పాత్రలన్నింటిని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారని తెలిపింది. ఇక ఇందులో తన క్యారెక్టర్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్‌గా ఉంటుందని.. ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందని... అది మీరు సినిమాలోనే చూడాలని తెలిపింది డింపుల్ హయతి.
Next Story






