- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేచురల్ లుక్‌లో ధనుష్, మమిత
by Chukka Sudharani |
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ‘కారా’ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ధనుష్, మమితా బైజు జంటగా నటిస్తున్నఈ మూవీకి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ‘కారా’ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ధనుష్, మమితా బైజు జంటగా నటిస్తున్నఈ మూవీకి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించాడు. ఇందులో మమిత పాత్రపై, ఆమె కనిపించిన లుక్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో సమ్మర్‌ను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ఆడియన్స్ ముందుకు రాబోతున్నది. మేడే, వీకెండ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ డేట్‌కు వస్తుండగా.. ప్రమోషన్స్‌తో సైతం సినిమాపై హైప్ పెంచే పనిలో పడ్డారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చాడు ధనుష్. కారా సెకండ్ సింగిల్ ఏప్రిల్ 8న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో చాపపై ధనుష్, మమితా కూర్చున్న తీరు నేచరల్‌గా పలకరిస్తూ ఆకట్టుకుంటుంది.
Next Story






