- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఇద్దరు హీరోలపై మనసుపడ్డ దీపిక పదుకొణే.. వారితో రొమాన్స్ చేయాలని ఉందంటూ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె(Deepika Padukone) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె(Deepika Padukone) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun)- అట్లీ(Atlee) కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియా(Socila Media)లోనూ ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. మరోపక్క ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.
ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది మన టాలీవుడ్ ఇద్దరు హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను టాలీవుడ్‌లో మహేష్(Mahesh), తారక్(NTR)ల అభిమానిని. వారిద్దరూ నటనలో మాస్టర్స్. వారితో కలిసి నటించాలనుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. మన టాలీవుడ్ ఆడియన్స్, ఆయా హీరోల ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.






