- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AA22 సెట్స్‌లోకి దీపికా పదుకొణె..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘AA22’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ‘AA22’ కోసం దీపికా 100 రోజులు కాల్ షీట్ ఇచ్చిందట. ఇక ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ నవరంబర్ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ ఎక్కడ ఏంటీ అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీని 2027లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లింక్






