- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ మూవీ నుంచి దీపికా పదుకొణే అవుట్.. డిప్రెషన్‌లోకి వెళ్లిన హీరోయిన్.. వీడియో వైరల్
సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ హీరోయిన్‌గా ముందుగా దీపికా పదుకొణేను చూజ్ చేసుకున్నారు. కానీ భారీ పారితోషికం తీసుకుంటూనే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టిన కారణంగా మూవీ నుంచి తీసేశారు. ఆమె ప్లేస్‌లో త్రిప్తి దిమ్రీని తీసుకున్నారు.

దిశ, ఫీచర్స్ : సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ హీరోయిన్‌గా ముందుగా దీపికా పదుకొణేను చూజ్ చేసుకున్నారు. కానీ భారీ పారితోషికం తీసుకుంటూనే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టిన కారణంగా మూవీ నుంచి తీసేశారు. ఆమె ప్లేస్‌లో త్రిప్తి దిమ్రీని తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సమయంలో.. 2014లో దీపిక డిప్రెషన్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవును.. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలోనే బ్రేకప్ కారణంగా మానసిక ఆరోగ్యానికి గురైన ఆమె.. సూసైడల్ థాట్స్‌తో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది.
ఈ విషయాన్ని తల్లితో షేర్ చేసుకున్న దీపిక.. చనిపోతానేమోనని భయపడినట్లు తెలుస్తోంది. దీంతో తల్లి ఉజ్జల థెరపీ సెషన్స్ అటెండ్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేసింది. కానీ ముందుగా ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడంలో వెననుకాడిన ఆమె... తన మానసిక అనారోగ్యం గురించి బయటవాళ్లకు తెలిస్తే ఏమనుకుంటారోనని సంశయించింది. అయితే తల్లి ఒత్తిడి మీద సెషన్స్ అటెండ్ అయింది. ఫుల్ రికవరీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇలా మెంటల్ ఇల్‌నెస్‌తో బాధపడుతున్న వారికి లవ్ లాఫ్ ఫౌండేషన్ స్థాపించింది.






