Deepika padukone: ‘తల్లైన తర్వాత కొత్త జీవితాన్ని గడుపుతున్నాను.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kodari Anjali |

భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటుల్లో దీపికా పదుకొణె ఒకరు.

Deepika padukone: ‘తల్లైన తర్వాత కొత్త జీవితాన్ని గడుపుతున్నాను.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటుల్లో దీపికా పదుకొణె ఒకరు. నటి అద్భుతమైన నటనకు ఇప్పటికే అనేక అవార్డులు సొంతం చేసుకుంది. మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా అందుకుంది ఈ బ్యూటీ. ఇక 2025 లో ఈ హీరోయిన్ తనిష్్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించింది. ఈమె ఉపేంద్ర హీరోగా వచ్ిన కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత దీపికా 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా ఫరాఖాన్ తీసిన విజయవంతమైన బాలీవుడ్ చిత్రం ఓం శాంతి ఓం లో నటించింది ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. బచ్నా ఏ హసీనో, వార్నర్ బ్రదర్స్, చాందిని చౌక్ టు చైనా, ఇంతియాజ్ అలీ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఇకపోతే ఈ నటి తాజాగా సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. దీనికి ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ‘‘నేను ఎప్పుడూ తల్లి కావాలని కోరుకున్నాను. కాబట్టి నేను దానిలోని ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను. కానీ, ఇప్పుడు నేను తల్లి అయిన తర్వాత ఈ కొత్త జీవితాన్ని గడుపుతున్నాను.

మరొక వ్యక్తి పట్ల బాధ్యత వహించడం అండ్ ఆ వ్యక్తి మీ ముందుకు వస్తుంది. దానికి నేను ఇంకా సమాధానాలు కనుగొనలేదని నేను అనుకుంటున్నాను’’ అని దీపికా పదుకొనే ఇటీవల వెల్లడించింది. తన ఓం శాంతి ఓం సహనటి అద్భుతమైన తల్లి అవుతుందని షారుఖ్ ఖాన్ వ్యక్తం చేస్తూ.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె పోషించబోయే అత్యుత్తమ పాత్ర దువాతో ఉన్న తల్లి పాత్ర. ఆమె నిజంగా అద్భుతమైన తల్లి అవుతుందని నేను భావిస్తున్నాను. అని ఆయన అన్నారు.

దీపికా పదుకొ నేను ఎప్పుడూ తల్లి కావాలని కోరుకున్నాను, కాబట్టి నేను దానిలోని ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను. కానీ, ఇప్పుడు నేను తల్లి అయిన తర్వాత ఈ కొత్త జీవితాన్ని గడుపుతున్నాను. మరొక వ్యక్తి పట్ల బాధ్యత వహించడం మరియు ఆ వ్యక్తి మీ ముందుకు వస్తుంది. దానికి నేను ఇంకా సమాధానాలు కనుగొనలేదని నేను అనుకుంటున్నాను" అని దీపికా పదుకొనే ఇటీవల వెల్లడించింది.

తర్వాత షారుఖ్ మాట్లాడుతూ.. తన ఓం శాంతి ఓం సహనటి ‘అద్భుతమైన’ తల్లి అవుతుందని వ్యక్తం చేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆమె పోషించబోయే పాత్రలలో అత్యుత్తమమైనది దువా ఉన్న తల్లి పాత్ర. ఆమె నిజంగా అద్భుతమైన తల్లి అవుతుందని నేను భావిస్తున్నాను ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో అని ఆయన అన్నారు.

Next Story