Dear Students: అఫీషియల్ టీజర్ వచ్చేస్తుంది.. బిగ్ అప్డేట్ ఇచ్చిన స్టార్ హీరో

by Chukka Sudharani |   (  Updated:2025-08-14 15:21:03  IST  )

నయనతార (Nayanthara), నివిన్ పౌలీ (Nivin Pauly) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డియర్ స్టూడెంట్స్’.

Dear Students: అఫీషియల్ టీజర్ వచ్చేస్తుంది.. బిగ్ అప్డేట్ ఇచ్చిన స్టార్ హీరో
X

దిశ, సినిమా: నయనతార (Nayanthara), నివిన్ పౌలీ (Nivin Pauly) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డియర్ స్టూడెంట్స్’ (Dear Students). నూతన దర్శకుడు సందీప్ కుమార్‌తో కలిసి జార్జ్ ఫిలిప్ రాయ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని పౌలీ జూనియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నివిన్ పౌలీ నిర్మింస్తున్నారు. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ రిలేషన్‌షిప్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చాడు నివిన్ పౌలీ. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. ఓ నోట్ బుక్ పిక్ షేర్ చేస్తూ ‘డియర్ స్టూడెంట్స్’ అఫీషియల్ టీజర్ ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 5గంటలకు రాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా.. వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్

Next Story