- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dabidi Dabide Song: ‘డాకు మహారాజ్’ నుంచి ట్రోలింగ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ).

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal, శ్రద్ధా శ్రీనాథ్(shraddha Srinath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా(urvasi Rauthela) ఐటెం సాంగ్‌లో చిందులేసింది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
అలాగే కలెక్షన్ల విషయంలోనూ మంచి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘దబిడి దిబిడే’(Dabidi Dibide) సాంగ్ ఫుల్ వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేశారు. కాగా శేఖర్ మాస్టర్(Shekar Master) కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్‌లోని స్టెప్స్ పై సోషల్ మీడియాలో ఎంతలా ట్రోలింగ్ జరిగిందో మనందరికీ తెలిసిందే. మరి ఇంకెందుకు ఆలస్యం బాలయ్య బాబు, ఊర్వశీ స్టెప్పులేసి అదరగొట్టిన ఈ పాటను యూట్యూబ్‌లో చూసేయండి.






