- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varsha Bollamma: రాజీవ్ కనకాలను కాలుతో తన్నిన హీరోయిన్.. వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో
యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) త్వరలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) త్వరలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది. ‘కానిస్టేబుల్ కనకం’ (Constable Kanakam) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దిమ్మల(Prashanth Kumar Dimmala) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాజీవ్ కనకాల(Rajeev Kanakala), మేఘ లేఖ, అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ఓటీటీ చిత్రం ఈటీవీ విన్ ఓరిజనల్స్ (ETV Win Originals) వేదికగా ఈనెల 14 నుంచి ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఆకట్టుకోగా.. ఈ మూవీపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచి... ప్రేక్షకులను మరింత అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా ఓ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఇది షూటింగ్ సన్నివేశానికి సంబంధించింది కాగా.. అందులో వర్ష బొల్లమ్మ రాజీవ్ కనకాలను కాలుతో తంతుంది. ఇక తర్వాత రాజీవ్ చూశారా ఎంత గట్టిగా తన్నిందో దెబ్బ కూడా తగిలింది అంటూ చెప్తున్న క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. లింక్






