- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూట్ ఫొటో.. రామ్ చరణ్‌ను కిస్ చేస్తున్న క్లింకారా.. అచ్చం నాన్న లాగే ఉందిగా..
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి అయినా దాదాపు 11 సంవత్సరాలకు ఓ పాపకు జన్మనిచ్చారు. ఇక ఆమెకు క్లీంకార(Klinkara) అనే నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పటివరకు ఆ మెగా ప్రిన్సెస్ ఫేస్‌ను మాత్రం రివీల్ చేయనప్పటికీ ఆమెకు సంబంధించిన పలు పోస్టులు తల్లి ఉపాసన సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తూ ఉంటుంది.
దీంతో ఎప్పుడెప్పుడు ఆ ప్రిన్సెస్ ఫేస్‌ను రివీల్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్యూట్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఫొటోలో క్లీంకార తన తండ్రి చిన్నప్పటి ఫొటోను కిస్ చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్, నెటిజన్లు అచ్చం తండ్రిలాగే ఉందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link






