- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బాస్ హౌస్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్
by Muthe.Rajitha |
ఏం జరిగిందో తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ పొట్టు పొట్టు కొట్టుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏం జరిగిందో తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. నేడు ప్రసారం కానున్న తమిళ బిగ్ బాస్ షో ప్రోమో విడుదల అయింది. అందులో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం సంచలనం రేపుతోంది. కమరుద్దీన్ కోపంతో ప్రవీణ్ రాజ్ మీదికి దూసుకు వెళ్ళాడు. హౌసులో సభ్యులు ఎంత ఆపుతున్నా వారిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
గొడవ మధ్యలో వెళ్లిన ఇతర కంటెస్టెంట్స్ ను పక్కకి నెట్టి మరీ కొట్టుకోవడం సెన్సేషనల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్లో వైరల్ అవుతోంది. ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా? WWE అనుకుంటున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారి ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఈరోజు ప్రసారం కానున్న షోలో తెలియనుంది.
Next Story






