Jr NTR : గద్దర్ అవార్డులు పొందిన వారికి అభినందనలు : జూనియర్ ఎన్టీఆర్

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నేడు "గద్దర్" చలనచిత్ర అవార్డులు(Gaddar Film Awards ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

Jr NTR : గద్దర్ అవార్డులు పొందిన వారికి అభినందనలు : జూనియర్ ఎన్టీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నేడు "గద్దర్" చలనచిత్ర అవార్డులు(Gaddar Film Awards ) ప్రకటించిన సంగతి తెలిసిందే. గద్దర్ ఫిల్మ్ అవార్డులు పొందిన వారందరికీ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) అభినందనలు తెలియ జేశారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ఏడాది నుంచి అవార్డులు ప్రదానం చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయం అన్నారు. అదే విధంగా తాను నటించిన 'దేవర'(Devara) సినిమాకు కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య(Ganesh Acharya)కు అవార్డు రావడం అత్యంత సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ తన X ఖాతా వేదికగా పోస్ట్ షేర్ చేశారు.

Next Story