రష్మికను చూసి ఆపుకోలేక మనసులోని మాట బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-22 17:21:04  IST  )

హీరోయిన్ రష్మిక తన క్రష్ అని తాను మనసులో అనుకుంటానని, బయటకు చెప్పనని చిరంజీవి అన్నారు..

రష్మికను చూసి ఆపుకోలేక మనసులోని మాట బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో!
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ రష్మిక(Heroine Rashmika) తన క్రష్ అని తాను మనసులో అనుకుంటానని, కానీ బయటకు చెప్పనని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తెలిపారు. నాగార్జున, ధనుష్ నటించిన ‘కుబేర’ మూవీ(Kubera) థ్యాంక్స్ మీట్‌లో పాల్గొన్న చిరంజీవి.. రష్మిక గురించి మాట్లాడుతూ నవ్వులు పూయించారు. రష్మిక నేషనల్ క్రష్ కాదని, ఇంటర్నేషనల్ అని పొగడ్తల వర్షం కురిపించారు. రష్మిక ఫస్ట్ సినిమాకు తాను గెస్ట్‌గా వచ్చానని.. అప్పటి నుంచి రష్మికను అబ్జర్వ్ చేశానని చెప్పారు. ప్రతి సినిమాకు నటనలో ప్రతిభను పెంచుకుంటూ ఆమె నేషనల్ క్రష్ అయిందని చిరంజీవి తెలిపారు.

ట్విట్టర్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Next Story