- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛీ ఛీ ఇదేం చండాలం.. షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన జూనియర్ సమంత.. అవి కామెంట్స్ కావు బాబోయ్ తూటాలు..
జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టరలతో కూడా మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఈ భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో బిగ్‌బాస్(Bigg Boss) సీజన్-3 లోకి అడుగుపెట్టింది. అక్కడ తన గ్లామర్ ట్రీట్‌తో అదరహో అనిపించింది. కానీ గేమ్ పరంగా ఓకే ఓకే అనిపించుకుంది. దీంతో ఫైనల్ వరకు వెళ్లలేక బయటికి వచ్చేసింది.ప్రస్తుతం ఈ చిన్నది పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటుంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అషు రెడ్డి చూపించే గ్లామర్ డోసు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా అషు తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో న్యూస్ పేపర్ థీమ్‌తో ఉన్న డ్రెస్సు వేసుకొని ఉప్పొంగిపోయే ఎద అందాలతో మెస్మరైజ్ చేసింది. బ్యాక్ చూపిస్తూ నెట్టింట వావ్ అనిపించింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అగ్గిపెట్టె అందుకో జానకి అని, నాకు ఈ న్యూస్ పేపరే కావాలి అని, ఛీ ఛీ ఇదేం చండాలం అని, అబ్బా ఏం ఉన్నాయి ఆ తొడలు ఆ షేపులు అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.






