- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన 'చాంద్ మేరా దిల్'.. ఎక్కడ చూడొచ్చో తెలుసా?
by Pulgam srinivas |
'చాంద్ మేరా దిల్' చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: కిల్ ఫేమ్ లక్ష్య హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన చిత్రం 'చాంద్ మేరా దిల్'. వివేక్ సోని దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2026 మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని, ఆకట్టుకునే వసూళ్లను నమోదు చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా, నేటి నుంచి తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. థియేటర్లలో విజయవంతమైన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. సచిన్–జిగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించారు.
Next Story






