ఈ హీరోయిన్స్ వేశ్యలు.. ఫొటోలతో సహా అడ్డంగా దొరికిపోయిన భామలు..

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-08 04:13:03  IST  )

ఇండస్ట్రీలో పార్టీలు కామన్. సెలబ్రిటీలు అటెండ్ అవుతూ ఎంజాయ్ చేయడం సాధారణం. కానీ ఒకే చోట ముగ్గురు టాప్ హీరోయిన్లు దొరికిపోవడం మాత్రం కాస్త అరుదే.

ఈ హీరోయిన్స్ వేశ్యలు.. ఫొటోలతో సహా అడ్డంగా దొరికిపోయిన భామలు..
X

దిశ, సినిమా : ఇండస్ట్రీలో పార్టీలు కామన్. సెలబ్రిటీలు అటెండ్ అవుతూ ఎంజాయ్ చేయడం సాధారణం. కానీ ఒకే చోట ముగ్గురు టాప్ హీరోయిన్లు మందు కొడుతూ, సిగరెట్ తాగుతూ దొరికిపోవడం మాత్రం కాస్త అరుదే. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణే, అలియా భట్, శ్రద్ధా కపూర్.. ముగ్గురు ఓ పబ్‌లో ఒళ్లు తెలియకుండా తాగి, ఫొటోలకు పోజ్ ఇస్తున్నట్లు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దీపిక సిగరెట్ తాగుతూ కనిపించడం మరింత విమర్శలకు దారితీస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘ఈ హీరోయిన్లు వేశ్యలు’, ‘బాలీవుడ్ పార్టీల్లో డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది’ అని కొందరు ట్రోల్ చేస్తుంటే.. ఈ పిక్స్ ఏఐ ద్వారా జనరేట్ చేశారని గుర్తుపట్టలేకపోయిన జనాలను చూస్తుంటే జాలి వేస్తుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

లింక్

Read More..

సిగరెట్ కాల్చితూ, మందు కొడుతూ బాలీవుడ్ హీరోయిన్ల రచ్చ !

Next Story