- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షర్ట్ బటన్ విప్పి మరీ ఆ పార్ట్ చూపిస్తున్న బోల్డ్ బ్యూటీ.. హాట్ ఫిగర్ అంటూ కామెంట్స్
‘రొమాంటిక్’(Romantic) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన కేతిక శర్మ(Kethika Sharma) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘రొమాంటిక్’(Romantic) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన కేతిక శర్మ(Kethika Sharma) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొట్టేసింది. ముఖ్యంగా అందాల ఆరబోతలో కేతిక ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో యూత్‌లో క్రేజ్ అయితే బాగా వచ్చింది. కానీ సక్సెస్ మాత్రం లేటైంది. దీంతో రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్‌గా సాంగ్ చేసింది. అదిదా సర్పైజు అంటూ యూత్‌ను ఫిదా చేసింది. అయితే ఎన్నో ఏళ్లుగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి ఎట్టకేలకి సింగిల్ చిత్రంతో కెరీర్‌లో తొలి సక్సెస్ కొట్టింది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అందాల విందును వడ్డిస్తుంది కేతిక. ఈ క్రమంలో ఈ చిన్నదాని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బుల్లి నిక్కరు వేసుకుని పైన చొక్కా వేసుకుంది. అంతేకాకుండా షర్ట్ బటన్ విప్పి మరి నడుము అందాలను చూపిస్తూ హాట్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గామారగా.. నెటిజన్లు హాట్ ఫిగర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






