- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని విప్పి మరీ చూపిస్తున్న బోల్డ్ బ్యూటీ.. ఛీ ఛీ ఆడవాళ్ల పరువు తీస్తున్నావుగా అంటూ కామెంట్స్
జబర్దస్త్ షో వల్ల చాలా మంది ఫేమస్ అయ్యారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో బోల్డ్ బ్యూటీ రీతూ చౌదరి ఒకరు.

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో వల్ల చాలా మంది ఫేమస్ అయ్యారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో బోల్డ్ బ్యూటీ రీతూ చౌదరి ఒకరు. ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆ తర్వాత వరుస షోల్లో పాల్గొంటూ.. తన అందం, అభినయంతో అలరించింది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ పోజులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది రీతూ చౌదరి.
అందాల వడ్డింపులో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఆ పింక్ అండ్ వైట్ కాంబోలో అందాలను దట్టిస్తూ ఫొటోలు వదిలింది రీతూ చౌదరి. అంతేకాకుండా పే..ద్ద సౌండ్ బాక్స్‌ని పట్టుకుని బోల్డ్ షో చేసింది. షర్ట్ బటన్స్ అన్ని విప్పి బూబ్స్ పార్ట్ కనిపించేలా ఫొటోస్ షేర్ చేసింది. వెరైటీ భంగిమల్లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. అయితే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి మరీ ఈ ఫొటోలను షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఛీ ఛీ ఆడవాళ్ల పరువు తీస్తున్నావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






