ఆ యాంగిల్‌లో బోల్డ్ బ్యూటీ హాట్ ఫొటో షూట్.. నిన్ను ఇలా చూస్తుంటే వస్తుండాయి పీలింగ్స్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఆ యాంగిల్‌లో బోల్డ్ బ్యూటీ హాట్ ఫొటో షూట్.. నిన్ను ఇలా చూస్తుంటే వస్తుండాయి పీలింగ్స్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. అంతేకాకుండా బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక చివరిగా ‘మంగళవారం’(Mangalavaram) మూవీలో నటించిన ఈ చిన్నది బ్లాక్ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ ‘వెంకట లచ్చిమి’(Venkata Lachchimi) అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చిట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్సులో బ్రెస్ట్ పార్ట్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చిది. కింద కూర్చోని, నిలబడి వెరైటీ యాంగిల్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటికి ‘ఇన్‌హేల్/ఎక్స్‌హేల్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నిన్ను ఇలా చూస్తుంటే వస్తుండాయి పీలింగ్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Link

Next Story