- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌పై బిగ్గెస్ట్ అప్డేట్.. అనుకున్న దానికంటే ముందుగానే సినిమా రిలీజ్
ప్రజెంట్ రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

దిశ, సినిమా: ప్రజెంట్ రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై కూడా ఫోకస్ పెట్టాడు పవన్ కల్యాన్. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చిన కూడా అదే క్షణాల్లో వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ‘పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమా ఊహించిన దానికంటే ముందుగానే విడుదలకు సిద్ధమవుతున్నది’ అంటూ పవన్ కల్యాణ్‌తో పాటు రాశీ ఖన్నా ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో అనుకున్న ముందే రిలీజ్‌కు సిద్ధం అవుతుందన్న విషయంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తుంది. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. link






