పైట పక్కకి జరిపి మరీ ఆ పార్ట్ చూపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. కొబ్బరి బోండాలు చాలా బాగున్నాయంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-07 03:44:04  IST  )

యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya)కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.

పైట పక్కకి జరిపి మరీ ఆ పార్ట్ చూపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. కొబ్బరి బోండాలు చాలా బాగున్నాయంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya)కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. యాంకర్‌గా షోలు చేసినప్పటి నుంచి మొన్న బిగ్‌బాస్‌కి వెళ్లి వచ్చిన వరకు ఈ భామ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. బిగ్‌బాస్‌లో కప్పు కోసం కాకుండా పృథ్వీ కోసమే విష్ణు పోరాడినా కూడా ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా విష్ణు.. పృథ్వీ(Prithvi) వెనకాలే తిరుగుతుంది. ఇటీవలే ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2’ షోలో పృథ్వీతో పాటు పార్టిసిపేట్ చేసింది విష్ణు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Socila Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ చిన్నది హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచేస్తుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా విష్ణు తన ఇన్‌స్టా(Instagram)లో పింక్ కలర్ శారీలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఎద అందాలు కనిపించేలా చీరను పక్కకు జరిపింది. అలాగే మత్తెక్కిస్తున్న కళ్లతో మెస్మరైజ్ చేసింది. బొడ్డు కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ కొబ్బరి బొండాలు చాలా బాగున్నాయి అని. పృథ్వీ బాగా వాడుకున్నాడుగా అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని గ్లామరస్ ఫొటోస్‌ను మీరు ఓ సారి చూసేయండి. Link

Next Story