- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాయం అయింది నా మనసు నీ వల్ల అంటూ బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్.. సిల్క్ స్మితలా ఉన్నావంటూ కామెంట్స్
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి(Ashu Reddy) అందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి(Ashu Reddy) అందరికీ సుపరిచితమే. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంటుంది. అయితే బిగ్ బాస్(Bigg Boss) సీజన్-3 లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అక్కడ నానా హంగామా చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బయటకు వచ్చాక ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియా(Social Media)లో ఈ అమ్మడి గ్లామర్ డోసు చాలా ఎక్కువగా ఉంటుంది. నెట్టింట హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంటది.
ఈ క్రమంలో ఈ చిన్నదానికి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో చీర కట్టుకొని కుందనపు బొమ్మలా రెడీ అయింది. ఎద అందాలను చూపిస్తూ అదరహో అనిపించింది. ఇక వాటికి ‘మాయం అయింది నా మనసు నీ వల్ల’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సిల్కు చీరలో సిల్క్ స్మితలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






