- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నీ హృదయం చాలా పెద్దగా ఉందంటూ కామెంట్స్
బుల్లితెర యాక్టర్ విష్ణు ప్రియ(Vishnu Priya) భీమినేని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాక్టర్ విష్ణు ప్రియ(Vishnu Priya) భీమినేని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో షార్ట్ ఫిలీంస్‌లో నటించిన ఈ చిన్నది ఆ తర్వాత ఈటీవీ విన్(ETV Win)లో ప్రసారమయ్యే ‘పోవే పోరా’(Pove Pora) షోకు యాంకరింగ్ చేసింది. దీంతో బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి వెళ్లే చాన్స్ కొట్టేసింది. అక్కడ తన ఆట మీద కంటే సీరియల్ హీరో పృథ్వీ పైనే బాగా ఫోకస్ చేసింది. దీంతో చిర్రోత్తుకొచ్చిన ఆడియన్స్ ఆ అమ్మడును గెట్ అవుట్ అనేసారు. ఇక బయటకు వచ్చాక అడపాదడపా షోస్‌లలో పాల్గొంటూ మెప్పిస్తుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిన్నది సోషల్ మీడియా(Social Media)లో చేసే బోల్డ్ షో అంతా ఇంతా కాదు. బాడీ పార్ట్స్ అన్ని కనిపించేలా హాట్ షో చేస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా విష్ణు తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ట్రెడిషనల్‌గా లెహంగా వేసుకుని రెడీ అయినప్పటికీ ఎత్తైన ఎద అందాలను చూపిస్తూ బోల్డ్ షో చేసింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ అదరహో అనిపించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ హార్ట్ చాలా పెద్దదిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.






