- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTRNeel: ఎన్టీఆర్ నీల్ షూటింగ్‌పై బిగ్ అప్డేట్.. వెయిటింట్ అంటున్న ఫ్యాన్స్
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ‘NTRNeel’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్‌నీల్ ప్రాజెక్టుకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కానుందట. ఇందులో ఓ భారీ యాక్షన్స్ సీన్ చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుండగా.. ఇందులో ముఖ్య తారాగణంతో పాటు ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నారని తెలుపుతూ ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
దీంతో వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, శ్రద్ధా కపూర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇప్పటికే రుక్మిణి వసంత్ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించారు. ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడనే వార్తలు వస్తుండటా.. ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. NTRNeel ప్రాజెక్ట్‌కు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. Link






