చంకీలు పొదిగిన స్కై బ్లూ డ్రెస్‌లో హాట్ యాంగిల్స్‌తో మతిపోగొడుతున్న భూమి పెడ్నేకర్

by Pulgam srinivas |

గ్లామర్ డోస్ పెంచిన భూమి పెడ్నేకర్.

చంకీలు పొదిగిన స్కై బ్లూ డ్రెస్‌లో హాట్ యాంగిల్స్‌తో మతిపోగొడుతున్న భూమి పెడ్నేకర్
X

దిశ, వెబ్ డెస్క్: హిందీ నటి భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2015లో విడుదలైన 'దమ్ లగా కే హైషా' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల భామ, తొలి చిత్రంతోనే తన నటనకు ప్రశంసలు అందుకుంది.




ఆ తర్వాత వరుస విజయాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని, ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది.




సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ భూమి పెడ్నేకర్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది.




తాజాగా చంకీలు పొదిగిన స్కై బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెరిసిన ఈ భామ, స్టైలిష్ పోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ అవుట్‌ఫిట్‌లో ఆమె అందం మరింత ఆకర్షణీయంగా కనిపించగా, స్టైలిష్ హెయిర్‌స్టైల్ ఆమె లుక్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది.




ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story