- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhumi Pednekkar: ముద్దుగుమ్మ సొగసు చూడ తరమా.. నడుమును పట్టుకుని ఆ అందాలు హైలైట్
అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ వేసుకొని ఎద అందాలతో రెచ్చిపోయిన బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ నటి 2015లో 'దమ్ లగా కే హైసా'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భూమి పెడ్నేకర్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినా టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్, బాలా, సాండ్ కీ ఆంఖ్, పతి పత్నీ ఔర్ వో చిత్రాలలో మంచి ప్రశంశలను అందుకుంది.
కెరియర్ బిగినింగ్ నుండి కేవలం నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా తన స్కిన్ షోతో కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంది. ఈ నటి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, తనకి సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ రావడంతో ఈమెకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని తన ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఇందులో ఈ హాట్ బ్యూటీ సూపర్ లుక్ లో ఉండడంతో ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. భూమి పెడ్నేకర్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోల కింద కొంతమంది బ్యూటిఫుల్, గార్జియస్, ఆసమ్ లాంటి కామెంట్స్ పెడుతూ ఉంటే మరి కొంతమంది లవ్, ఫైర్ ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.






