Bhagyashree Borse: సడెన్ షాక్.. బిగుతైన వస్త్రాల్లో ఆ అందాలతో హీట్ పుట్టిస్తుందిగా

by Pulgam srinivas |   (  Updated:2026-03-02 15:49:55  IST  )

Bhagyashree Borse: ఈ బ్యూటీ తాజాగా బిగుతైన వస్త్రాలను ధరించి తన హాట్ అందాలను ఒలకబోసేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

Bhagyashree Borse: సడెన్ షాక్.. బిగుతైన వస్త్రాల్లో ఆ అందాలతో హీట్ పుట్టిస్తుందిగా
X

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ నటి భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫెయిల్యూర్ అయినా కూడా ఇందులో ఈమె తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

దానితో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకి వరుసగా మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కాయి. చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా అనే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలన్నీ మంచి అంచనాల నడుమ విడుదలయ్యాయి.

కానీ ఇందులో ఏ ఒక్క సినిమాకూడా ఈమెకు విజయాన్ని అందించలేకపోయింది. వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో తన అందాలను ఆరబోస్తూ యువతకు మంచి జోష్ నింపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీ స్థాయిలోనే ఆరబోస్తూ వస్తుంది. తాజాగా భాగ్యశ్రీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి.

అందులో ఈమె వెరీ హాట్ లుక్లో ఉన్న టైట్ డ్రెస్ వేసుకొని తన ఫ్రంట్, బ్యాక్ మరియు నడుము, ఎద అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ఈమె సూపర్ హాట్గా ఉండడంతో ప్రస్తుతం భాగ్యశ్రీకి సంబంధించిన ఈ బిగుతు వస్త్రాల్లో ఉన్న ఫోటోలు వైరల్గా మారాయి.

Image Sources from Bhagyashri Borse Instagram

Next Story