- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఇండస్ట్రీ వదిలేస్తాను...బెల్లంకొండ ప్రకటన !
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. నేను సినీ ఇండస్ట్రీ వదిలే

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. నేను సినీ ఇండస్ట్రీ వదిలేస్తానంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను నటించిన కిష్కింద పురి సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఛాలెంజ్ చేశారు. కిష్కింద పురి సినిమా థియేటర్ లో స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత... ప్రేక్షకులు ఫోన్స్ పక్కకు పెట్టి.. సినిమా ఇంట్రెస్ట్ గా చూస్తారని వివరించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
ఒక వేళ ప్రేక్షకులు అలా చేయకపోతే... నేను సినీ ఇండస్ట్రీ వదిలేస్తానంటూ ఛాలెంజ్ చేశారు సాయి శ్రీనివాస్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా.... ఇది ఇలా ఉండగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింద పురి. దెయ్యం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తోంది. చావు కబురు చల్లగా అనే సినిమా చేసిన దర్శకుడు కౌశిక్ ఈ సినిమాకు... డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన అంటే మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అందరిని ఆకట్టుకుంది. క్లిక్






