- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందాల సీరత్ కపూర్.. హాట్ లుక్‌లో ఆకట్టుకుంటున్న బ్యూటీ
పర్పుల్ శారీలో గ్లామర్ షో చేసిన సీరత్ కపూర్.. ఫోటోలు వైరల్

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి సీరత్ కపూర్, శర్వానంద్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘రన్ రాజా రన్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది.
దాంతో ఈ బ్యూటీకి వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అయితే ‘రన్ రాజా రన్’ తర్వాత ఆమెకు పెద్ద విజయాలు దక్కలేదు. దాంతో టాలీవుడ్‌లో అవకాశాలు క్రమంగా తగ్గాయి. సీరత్ కపూర్ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటోంది. అలాగే తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను కూడా తరచూ షేర్ చేస్తోంది. తాజాగా సీరత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
అందులో ఆమె పర్పుల్ కలర్ సారీ ధరించి, దానికి తగిన స్టైలిష్ బ్లౌజ్‌లో కనిపించింది. ఈ లుక్‌లో ఆమె తన ఎద అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.
మెడలో పెద్ద హారం ధరించి, కురులను వదిలేసి గ్లామరస్‌గా కనిపించింది. మొత్తంగా ఈ ఫోటోలలో సీరత్ కపూర్ గార్జియస్ లుక్‌లో మెరిసిపోవడంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






