- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్స్ సీన్లతో రెచ్చిపోయిన హీరోయిన్.. నెట్టింట వైరల్
యశ్ ‘టాక్సిక్’ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. బార్డర్స్ క్రాస్ చేసిన బోల్డ్ సీన్స్ తెరకెక్కించడం.. అది కూడా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కావడం చాలా మందికి షాక్ ఇచ్చింది.

దిశ, సినిమా : యశ్ ‘టాక్సిక్’ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. బార్డర్స్ క్రాస్ చేసిన బోల్డ్ సీన్స్ తెరకెక్కించడం.. అది కూడా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కావడం చాలా మందికి షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ బోల్డ్ సీన్స్‌లో నటించిన ఆ హీరోయిన్ ఎవరు అనేది కూడా డిస్కషన్‌కు దారితీసింది. ఆమె బ్రెజిలియన్ నటి, మోడల్ బీట్రిజ్ టాఫెన్‌బాచ్ (Beatriz Taufenbach).. అని మొత్తానికి ఆన్సర్ దొరికేసింది. టీజర్‌లో.. స్మశానంలో కారులో యశ్‌తో ఇంటిమేట్ సీన్ వైరల్ కావడంతో... మొదట్లో చాలామంది ఆమెను హాలీవుడ్ నటి Natalie Burn అనుకున్నారు. కానీ డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేసి.. సిమెట్రీ బ్యూటీ తనే అని క్లారిటీ ఇచ్చింది. కాగా బీట్రిజ్ 2014లో Karacter Model Tour ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బ్రెజిల్, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ రన్‌వేల్లో మోడల్‌గా పనిచేసింది.






