- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జై బాలయ్య.. అమ్మ కడుపులో ఉన్నప్పుడే విన్నా..(వీడియో)
నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’తో మరోసారి ప్రేక్షకులకు కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుండగా.. ప్రమోషన్ల జోరు పెంచింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే నార్త్‌లో ఇంటర్వ్యూలో పాల్గొన్న

X
దిశ, సినిమా : నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’తో మరోసారి ప్రేక్షకులకు కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుండగా.. ప్రమోషన్ల జోరు పెంచింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే నార్త్‌లో ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణను.. ముంబై, గోవా.. ఇలా ఎక్కడ చూసినా ‘జై బాలయ్య’ అనే విన్నానని, ఫస్ట్ టైమ్ మీరు ‘జై బాలయ్య’ అని ఎక్కడ విన్నారని అడిగాడు యాంకర్. ఇందుకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు హీరో. ‘తల్లి కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడు కురుక్షేత్రానికి ఎలా వెళ్లాలో విన్నాడు కదా అలాగే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ‘జై బాలయ్య’ అని విన్నాను’ అని సమాధానమిచ్చాడు.
Next Story






